: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ. 2.05 కోట్ల డిపాజిట్లు గల్లంతు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అడ్డతీగల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కోట్లాది రూపాయల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఖాతాదారులకు చెందిన 2 కోట్ల 5 లక్షల రూపాయల డిపాజిట్లు గల్లంతు అయినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News