: ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయ్


దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ వినియోగదారులపై భారం పడింది. విద్యుత్ ఛార్జీలను 8.3 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్ఎండీసీ పరిధిలో 9.5 శాతం ఛార్జీలు పెరిగాయి.

  • Loading...

More Telugu News