: మోడీ పరిపాలన భేష్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్


మోడీ ఆర్థిక విధానాలను చూసి తాను ఇంప్రెస్ అయ్యానని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తెలిపారు. భారతదేశ భవితవ్యాన్ని మార్చగల శక్తి మోడీకి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తాను మోడీని ఫాలో అవుతున్నానని క్లింటన్ తెలిపారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన మతకల్లోలాలను అందరూ మర్చిపోతే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా మోడీ సర్కార్ తో స్నేహ పూర్వక సంబంధాలను కాంక్షిస్తున్నదని బిల్ క్లింటన్ అన్నారు

  • Loading...

More Telugu News