: ఏపీలో 24 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో 24 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు: విశాఖ గ్రామీణ ఎస్పీ- కోయ ప్రవీణ్ రాజమండ్రి అర్బన్ ఎస్పీ - ఎన్.హరికృష్ణ విజయవాడ అడ్మిన్ డీసీపీ - అశోక్ కుమార్ గుంటూరు గ్రామీణ ఎస్పీ - పీహెచ్ డీ రామకృష్ణ గుంటూరు అర్బన్ ఎస్పీ - రాజేశ్ కుమార్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ - ఎ.ఎన్.ఖాన్ విజయనగరం ఎస్పీ - గ్రేవెల్ నవదీప్ సింగ్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ - రవిప్రకాశ్ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ - కె.రఘురామిరెడ్డి తిరుపతి అర్బన్ ఎస్పీ - గోపీనాథ్ జెట్టీ కృష్ణాజిల్లా ఎస్పీ - జి. విజయ్ కుమార్ విజయవాడ (శాంతిభద్రతలు) - తప్సీల్ ఇక్బాల్ విజయవాడ డీసీపీ - జివిజి అశోక్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ- జి.శ్రీనివాస్ కడప జిల్లా ఎస్పీ - నవీన్ గులాటీ కర్నూలు జిల్లా ఎస్పీ - కె.రవికృష్ణ ప్రకాశం జిల్లా ఎస్పీ - సీహెచ్ శ్రీకాంత్ నెల్లూరు ఎస్పీ -ఎన్ సెంథిల్ కుమార్ అనంతపురం జిల్లా ఎస్పీ - ఎస్వీ రాజశేఖర్ బాబు గుంటూరు ఎస్పీ (విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్) - కెవి మోహనరావు కాకినాడ ఏపీఎస్పీ మూడో కమాండెంట్ - జె.ప్రభాకర్ రావు గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ -విక్రమ్ జిత్ దుగ్గల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ - పి. ప్రమోద్ కుమార్ ఇంటెలిజెన్స్ ఎస్పీ - జె.సత్యనారాయణ సీఐడీ ఎస్పీ - సి.రవికుమార్ మూర్తి