: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు... నిలిచిన ఛార్ ధామ్ యాత్ర


ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, ఛార్ ధామ్ (బద్రీనాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్ర నిలిచిపోయింది. అటు వందలమంది యాత్రికులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మరోవైపు రహదారులు మూసుకుపోవడంతో యోగా గురువు బాబా రాందేవ్ గంగోత్రి వద్ద చిక్కుకుపోయినట్లు సమాచారం. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నేటి నుంచి మరో 48 గంటల పాటు వర్షాలు కురవనున్నాయి.

  • Loading...

More Telugu News