: వాతావరణ మార్పులతో ఆహారకొరత పెనుముప్పు


మరో 35 ఏళ్లు గడిచేలోగా ఆహారకొరతతో సగం ప్రపంచం విలవిల్లాడిపోతుందిట. మరో 35 ఏళ్లకి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కోట్లాది మంది ప్రజలు ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఉత్పత్తి తగ్గిపోయి ఈ రెండు ఖండాల్లో ఆహార ధరలు భారీగా పెరుతాయిట. ఊహించిన దానికంటె ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడమే అందుకు కారణంగా వారు పేర్కొంటున్నారు. 2050 నాటికి పదికోట్ల మందికి ఆహార కొరత ఉంటుందనేది అంచనా. ఈ శాస్త్రవేత్తలు వియత్నాం, కాంబోడియా, థాయ్‌లాండ్‌, లావోస్‌లలో పరిశోధనలు నిర్వహించి, ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్లు ది అబ్జర్వర్‌ పత్రిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News