: ఎస్ వీఆర్ బస్సు బోల్తా... పలువురికి గాయాలు


ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. ఈ ఉదయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ వద్ద ఎస్ వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News