: సత్యం రామలింగరాజుకు సెబీ నుంచి ఎదురుదెబ్బ


సత్యం రామలింగరాజుకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనతో పాటు మరో నలుగురుని స్టాక్ మార్కెట్ల కార్యకలాపాల నుంచి నిషేధిస్తున్నట్లు తెలిపింది. దాంతో, ఇకనుంచీ మార్కెట్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు అక్రమంగా సంపాదించిన రూ.1,849 కోట్లను వడ్డీ సహా నలభైఐదు రోజుల్లోగా చెల్లించాలని ఆదేశింది. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ చెల్లించాలని వివరించింది.

  • Loading...

More Telugu News