: 'తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్'కు సర్వం సిద్ధం!


రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో, తమకోసం ప్రత్యేకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఉన్నత విద్యాశాఖ రూపొందించింది. టీపీఎస్సీని ఏర్పాటు చేయడంతో పాటు... పరిపాలన సదుపాయాల కల్పన, ఛైర్మన్, సభ్యుల నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News