: పీబీ శ్రీనివాస్ మృతి పట్ల సీఎం సంతాపం
ప్రముఖ గాయకుడు, బహుభాషా కోవిదుడు పీబీ శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ ఈ మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా, శ్రీనివాస్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ రోశయ్య, సీఎం జయలలిత కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు.