: రుణమాఫీపై మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుణమాఫీ చట్టవిరుద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలుచేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇరు ప్రభుత్వాలు దానిపై ఇంకా నిర్ణయం తీసుకోనందున జోక్యం చేసుకోలేమని తెలిపింది.