: ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఖరారు


కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. వీరి నియామకాలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. కొత్త గవర్నర్లు వీరే. * ఉత్తరప్రదేశ్ - రామ్ నాయక్ * ఛత్తీస్ గఢ్ - బలరాంజీ టాండన్ * గుజరాత్ - ఓపీ కోహ్లీ * నాగాలాండ్, త్రిపుర - పద్మనాభ ఆచార్య * పశ్చిమ బెంగాల్ - కేసరీనాథ్ త్రిపాఠి

  • Loading...

More Telugu News