: నైజీరియాను బహిష్కరించిన ఫిఫా


నైజీరియా జట్టును ఫిఫా ఫుట్ బాల్ నుంచి బహిష్కరించింది. ఫిఫా వరల్డ్ కప్ లో నైజీరియా జట్టు ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వం జట్టుకు సేవలందించిన కోచ్, విశ్లేషకుల, ఫిజియో, మెంటర్, కొంత మంది ఆటగాళ్లను తొలగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిఫా నైజీరియా జట్టును అంతర్జాతీయ టోర్నీల నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. క్రీడలో రాజకీయ జోక్యాన్ని ఫిఫా సహించదని స్పష్టం చేసింది. అయితే ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందనేది ఫిఫా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News