: బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం... రేపటికి వాయిదా
ఆర్థిక బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం తెలిపింది. దానికి ముందు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రసంగం దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. తర్వాత స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.