: రామ్ మాధవ్ కు బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి?


ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారణాసి రామ్ మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి మార్గ నిర్దేశం చేసే ఆర్ఎస్ఎస్ లో రామ్ మాధవ్ అత్యంత ప్రధానమైన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ ను బీజేపీలోకి ఆర్ఎస్ఎస్ పంపించింది. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధిగా, మీడియా, ప్రచురణల విభాగం ఇన్ ఛార్జిగా రామ్ కు విశేషమైన అనుభవం ఉంది. ప్రధాన కార్యదర్శి పదవికి రామ్ పేరు ఇప్పటికే ఖరారయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News