: ప్రియురాలితో నేడు ఏడడుగులు వేయనున్న జొకోవిచ్


వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు, సెర్చియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఈ రోజు ఓ ఇంటివాడవుతున్నాడు. గత కొన్నాళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్న ప్రేయసి జెలెనా రిస్టిక్ ను పెళ్లాడనున్నాడు. క్వీన్స్ బీచ్ లో నేడు వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి వధూవరుల కుటుంబసభ్యులతో పాటు, జొకోవిచ్ కోచ్ బోరిస్ బెకర్, టెన్నిస్ స్టార్ షరపోవా హాజరవుతున్నారు. మరో విషయం ఏమిటంటే... జొకోవిచ్ కాబోయే భార్య జెలెనా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల జెలెనానే ప్రకటించింది.

  • Loading...

More Telugu News