: సీఎం చంద్రబాబుతో మంత్రి యనమల సమావేశం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లేక్ వ్యూ అతిథిగృహంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావు సమావేశమయ్యారు. ఆర్థికశాఖపై శ్వేతపత్రం జారీ చేసే అంశంపై వారు చర్చిస్తున్నారు. ఈ సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News