: భూ వివాదంలో మహిళ హత్య


భూమి తగాదాల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం వేగవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న భూ వివాదంలో మహిళను అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News