: సాయంత్రం రాష్ట్రపతితో భేటీ కానున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు


ఢిల్లీలో ఇవాళ సాయంత్రం 7.50కి తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పోలవరం ఆర్డినెన్సుపై పునఃపరిశీలన చేయాలని వారు రాష్ట్రపతికి విన్నవించనున్నారు.

  • Loading...

More Telugu News