: హైదరాబాదుకు రెండు సెమీ బులెట్ రైళ్లు


ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు రెండు సెమీ బులెట్ రైళ్లను నడపనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించారు. ఈ మేరకు చెన్నై-హైదరాబాద్ మధ్య, విజయవాడ-హైదరాబాదు మధ్య సెమీ బులెట్ రైళ్లు వేస్తున్నట్టు తెలిపారు. ఇంకా బడ్జెట్ ప్రసంగంలో కేటాయించిన రైళ్ల వివరాలు చూస్తే... *విజయవాడ-న్యూఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్ ప్రెస్ *విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ *సికింద్రాబాద్-నిజాముద్దీన్ మధ్య ప్రీమియం రైలు *ముంబయి-గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ *నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు కేటాయించినట్టు చెప్పారు *పారాదీప్-విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్

  • Loading...

More Telugu News