: సానియా హత్యకేసు మిస్టరీ వీడింది


రెండురోజుల కిందట హైదరాబాద్ గండిపేట దగ్గర శవమై పడి ఉన్న సానియా హత్యకేసు మిస్టరీ వీడింది. తోటి ఉద్యోగులే ఆమెను హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. అయితే, హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్పష్టంగా తేలింది. రియాజ్, మాలిక్, హసీనా అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయాలు బయటికి వచ్చాయి. నిందితులను ఈరోజు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News