: ధోనీకి అరెస్ట్ వారెంట్ జారీ


హిందూ సంస్కృతిని కించపరిచిన కేసులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ధోనీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News