: చంద్రబాబుతో అనిల్ అంబానీ, జీఎంఆర్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, జీఎంఆర్, జీవీకే, ల్యాంకో ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై వారు ప్రధానంగా చర్చిస్తున్నారు.