: సానియా అత్యుత్తమ ర్యాంకుకు చేరుకుంది


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు చేరుకుంది. డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. రెండేళ్ల క్రితం మణికట్టుకు గాయం కావడంతో పడుతూ లేస్తూ వస్తున్న సానియా పుంజుకుని మంచి ర్యాంకు సాధించింది. వింబుల్డన్ లో డబుల్స్ లో జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్ తో కలిసి మంచి ప్రదర్శనతో 130 పాయింట్లు సాధించడంతో... సానియా ఐదవ ర్యాంకులోకి దూసుకెళ్లింది. దీనిపై ఆమె తండ్రి, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News