తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చిస్తున్నారు.