: టీఆర్ఎస్ డబ్బుతో గెలిచింది: ఎర్రబెల్లి


ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఘనంగా ప్రకటించిన టీఆర్ఎస్ జడ్పీ ఎన్నికల్లో డబ్బుతో గెలిచిందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. హైదరాబాదులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తరువాత ఆయన టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. సంతలోని పశువుల్లా జెడ్పీటీసీ సభ్యులను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News