: 'మాటీవీ'పై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు


డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేస్తున్నారంటూ మాటీవీ కార్యాలయంపై నేడు జరిగిన దాడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలైంది. ఈ సాయంత్రం పెద్ద ఎత్తున టీవీ ఆర్టిస్టులు మాటీవీ కేంద్ర కార్యాలయంపై రాళ్ళతో దాడి చేయడంతో పలు వాహనాలతో పాటు ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ దాడి పట్ల స్పందించిన మాటీవీ యాజమాన్యం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News