మధ్యాహ్న భోజనం తిన్న 63 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం శంకరాయల్ పేటలో చోటు చేసుకుంది. విద్యార్థులను చికిత్స నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు