: నెల్లూరు కలెక్టరుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్


నెల్లూరు జిల్లా కలెక్టరుపై టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు రాకమునుపే మిగిలిన సభ్యులతో ప్రమాణం చేయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్యే మైకు విసిరేసి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News