: ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగి, పలువురిపై ఈడీ కేసు
యూపీఏ హయాంలో వెలుగుచూసిన అగస్టా వెస్ట్ ల్యాండ్- వీవీఐపీ చాపర్ స్కాం కేసులో ఓ వైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే, మరోపక్క ఈడీ కేసులు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీ, పలువురిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.