: కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఉద్రిక్తత


కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ సభ్యురాలు విజితను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికను ఆపాలంటూ టీడీపీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ తోపులాట జరగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇద్దరు కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు.

  • Loading...

More Telugu News