: దాగుడు మూతలు వీడనున్న అంజలి 12-04-2013 Fri 13:11 | ఆదివారం నుంచీ కనిపించకుండా పోయిన సినీ నటి అంజలి ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. చెన్నై నుంచి ఆమె హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం. కొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.