: ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తత


ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లతో దాడికి దిగాయి. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడిలో వేటపాలెం ఎస్సై రామిరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి నాగరాజు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News