: బీజేపీపై గూఢచర్యం అంశం భారత్, అమెరికా సంబంధాలను దెబ్బతీస్తుందా?


ప్రపంచ వ్యాప్తంగా బీజేపీతో పాటు మరో ఆరు అమెరికాయేతర రాజకీయ పార్టీలపై 2010లో అగ్రరాజ్యం నిఘా పెట్టిందన్న వార్తలపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని అమెరికా ఆశిస్తోంది. ఈ క్రమంలో ఆదేశ విదేశాంగ శాఖ మహిళా ప్రతినిధి జెన్ సాకీ మీడియాతో మాట్లాడుతూ, "ఈ అంశం ప్రభావం చూపదని మేము కచ్చితంగా భావిస్తున్నాం" అని తెలిపారు.

  • Loading...

More Telugu News