: తెలంగాణలో వివిధ పార్టీల ఆధిక్యత వివరాలు


తెలంగాణలో 3 కార్పొరేషన్లు, 53 మున్సిపాలిటీలకు ఈ రోజు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లలో రెండు చోట్ల టీఆర్ఎస్ కు ఆధిక్యత ఉండగా, ఒక స్థానం (నిజామాబాద్)లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. 53 మున్సిపాలిటీల్లో 12 కాంగ్రెస్ గెలుచుకోగా, 3 స్థానాల్లో టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ కూటమి 4 చోట్ల ఆధిక్యత సాధించాయి. మిగిలిన 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. హంగ్ స్థానాల్లో అధికారపక్షం ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News