: చానళ్ళ నిలిపివేతపై కేసీఆర్ కు జవదేకర్ లేఖ
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ళ ప్రసారాలు నిలిపివేయడంపై సీఎం కె.చంద్రశేఖరరావుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాలంటూ జవదేకర్ కోరారు. చానళ్ళ ప్రసారాల పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.