: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్ లో తనిఖీలు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోను, విశాఖలోని కేజీహెచ్ లోను ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. రెండు ఆసుపత్రుల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.