: వచ్చే నెలలో నేపాల్ లో పర్యటించనున్న సుష్మాస్వరాజ్
ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆమె నేపాల్ లో పర్యటిస్తారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సుష్మ విదేశీ పర్యటనలు చేస్తున్నారు.