: ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలంటూ ఎంఎస్ వోల అసోసియేషన్, ఎంఎస్ వోల అధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజులుగా తెలంగాణ ఆ రెండు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.