: రేపు గవర్నర్ ఢిల్లీ పయనం


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో దేశరాజధానిలో జరగబోయే రాష్ట్ర గవర్నరుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News