: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ?


తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణను ఓ కీలక పదవి వరించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆయన నియామకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News