: ఎవరెస్టును అధిరోహించిన తెలుగమ్మాయికి ఘనసన్మానం
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగమ్మాయి పూర్ణకు నిజామాబాదులో ఘనసన్మానం చేశారు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి తెలుగు యువత శక్తిసామర్థ్యాలను చాటిన తెలుగుతేజానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా స్వర్ణపతకం సమర్పించి అభినందించారు.