: కేంద్ర హోం మంత్రితో చంద్రబాబు భేటీ
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.