: రుణమాఫీని వెంటనే అమలు చేయాలి: టి.ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీని కేసీఆర్ వెంటనే అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు వర్షాలు రాక ఇబ్బంది పడుతున్నారని... రుణమాఫీ జరగకపోతే మరింత ఇబ్బంది పడతారని చెప్పారు. ఫిరాయింపుదార్లను ప్రోత్సహిస్తున్నారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడం బాధాకరమని అన్నారు.

  • Loading...

More Telugu News