భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సుష్మా సమావేశమయ్యారు.