: రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం


బీహార్ లోని చాప్రా వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపం తెలిపారు. సంబంధిత అధికారులు సహాయక చర్యలను సక్రమంగా చేపట్టాలని రాష్ట్రపతి కోరారు. రైలు ప్రమాదానికి గల కారణాలను వెంటనే తెలుసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News