: పాలస్తీనాలో రాకెట్ దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు


అత్యంత సున్నితమైన పాలస్తీనాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాకెట్ దాడులతో భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. నిన్న ఐదు రాకెట్ దాడులు చేసిన ఉగ్రవాదులు... ఈ ఉదయం నుంచి కూడా దాడులకు తెగబడుతున్నారు. ఈ రోజు జరిగిన దాడుల్లో ఒక చిన్నారి మృతి చెందింది. ఈ వివరాలను ఇజ్రాయెల్ కు చెందిన ఓ మిలిటరీ ఉన్నతాధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News