: మండలి చైర్మన్ పదవి టీఆర్ఎస్ కు దక్కే అవకాశం!


తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీంతో, తెలంగాణ శాసనమండలిలో టీఆర్ఎస్ బలం పెరగనుంది. తద్వారా చైర్మన్ పదవి లభించే అవకాశాలు మెరుగవుతాయి.

  • Loading...

More Telugu News