: ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా


నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు ముగిశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News