: 'పోలవరం' తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన బాబు


ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పోలవరానికి జాతీయ హోదా త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముంపు మండలాలపై చట్టం త్వరగా తేవాలని, ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News